(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.179. అధ్యాయః 179
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి తపోదానాదిసత్కర్మణామపి పరంపరయా సుఖసాధనతాకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-179-0x(5907)(72185)
యద్యస్తి దత్తమిష్టం వా తపస్తప్తం తథైవ చ।
గురూణాం వాఽపి శుశ్రూషా తన్మే బ్రూహి పితామహ॥ 12-179-1(72186)
భీష్మ ఉవాచ। 12-179-2x(5908)
`యథాఽస్మింశ్చ తథా తత్ర జానీయాం నృపసత్తమ।
దుష్కర్తారో యథా లోకే యత్కుర్వంతి తథా శృణు॥' 12-179-2(72187)
ఆత్మనాఽనర్థయుక్తేన పాపే నివిశతే మనః।
స్వకర్మ కలుషం కృత్వా దుఃఖే మహతి ధీయతే॥ 12-179-3(72188)
దుర్భిక్షాదేవ దుర్భిక్షం క్లేశాత్క్లేశం భయాద్భయం।
మృతేభ్యః ప్రమృతా యాంతి దరిద్రాః పాపకారిణః॥ 12-179-4(72189)
ఉత్సవాదుత్సవం యాంతి స్వర్గాత్స్వర్గం సుఖాత్సుఖం।
శ్రద్దధానాశ్చ దాంతాశ్చ సత్వస్థాః శుభకారిణాః॥ 12-179-5(72190)
వ్యాలకుంజరదుర్గేషు సర్పచోరభయేషు చ।
హస్తావాపేన గచ్ఛంతి నాస్తికాః కిమతః పరం॥ 12-179-6(72191)
ప్రియదేవాతిథేయాశ్చ వదాన్యాః ప్రియసాధవః।
క్షేంయమాత్మవతాం మార్గమాస్థితా హస్తదక్షిణం॥ 12-179-7(72192)
పులాకా ఇవ ధాన్యేషు పుత్తికా ఇవ పక్షిషు।
తద్విధాస్తే మనుష్యేషు యేషాం ధర్మో న కారణం॥ 12-179-8(72193)
సుశీఘ్రమపి ధావంతం విధానమనుధావతి।
శేతే సహ శయానేన యేనయేన యథాకృతం॥ 12-179-9(72194)
ఉపతిష్ఠతి తిష్ఠంతం గచ్ఛంతమనుగచ్ఛతి।
కరోతి కుర్వతః కర్మ ఛాయేవాఽనువిధీయతే॥ 12-179-10(72195)
యేనయేన యథా యద్యత్పురా కర్మ సమార్జితం।
తత్తదేవ నరో భుంక్తే నిత్యం విహితమాత్మనా॥ 12-179-11(72196)
స్వకర్మఫలనిక్షేపం విధానపరిరక్షితం।
భూతగ్రామమిమం కాలః సమంతాత్పరికర్షతి॥ 12-179-12(72197)
అచోద్యమానాని యథా పుష్పాణి చ ఫలాని చ।
స్వం కాలం నాతివర్తంతే తథా కర్మ పురాకృతం॥ 12-179-13(72198)
సంమానశ్చావమానశ్చ లాభాలాభౌ క్షయోదయౌ।
ప్రవృత్తాని వివర్తంతే విద్యానాంతే పునఃపునః॥ 12-179-14(72199)
ఆత్మనా విహితం దుఃఖమాత్మనా విహితం సుఖం।
గర్భశయ్యాముపాదాయ భుజ్యతే పౌర్వదేహికం॥ 12-179-15(72200)
బాలో యువా చ వృద్ధశ్చ యత్కరోతి శుభాశుభం।
తస్యాంతస్యామవస్థాయాం భుంక్తే జన్మనిజన్మని॥ 12-179-16(72201)
యథా ధేనుసహస్రేషు వత్సో విందతి మాతరం।
తథా పూర్వకృతం కర్మ కర్తారమనుగచ్ఛతి॥ 12-179-17(72202)
సంక్లిన్నమగ్రతో వస్త్రం పశ్చాచ్ఛుధ్యతి వారిణా।
`దుష్కర్మాపి తథా పశ్చాత్పూయతే పుణ్యకర్మణా॥ 12-179-18(72203)
తపసా తప్యతే దేహస్తపసా విందతే మహత్॥'
ఉపవాసైః ప్రతప్తానాం దీర్ఘం సుఖమనంతరం॥ 12-179-19(72204)
దీర్ఘకాలేన తపసా సేవితేన తపోవనే।
ధర్మనిర్ధూతపాపానాం సంసిద్ధ్యంతే మనోరథాః॥ 12-179-20(72205)
శకునీనామివాకాశే మత్స్యానామివ చోదకే।
పదం యథా న దృశ్యేత తథా ధర్మవిదాం గతిః॥ 12-179-21(72206)
అలమన్యైరుపాలంభైః కీర్తితైశ్చ వ్యతిక్రమైః।
పేశలం చానురూపం చ కర్తవ్యం హితమాత్మనః॥ ॥ 12-179-22(72207)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకోనాశీత్యధికశతతమోఽధ్యాయః॥ 179॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-179-1 యద్యస్తి సఫలమిత్యధ్యాహారః। దత్తేష్టే గృహస్యస్య ధర్మః। తపో వానప్రస్థస్య। గురుశుశ్రూషా బ్రహ్మచారిణః॥ 12-179-3 నాస్తిక్యమనర్థః తేన యుక్తేనాత్మనా కుశాస్త్రజితాధ్యాయసయేన। కలుషం పాపం॥ 12-179-4 మృతేభ్యః ప్రమృతం యాంతీతి ఝ. పాఠః। తత్ర మృతేభ్యో మరణేభ్యః। ప్రమృతం మరణాంతరం। అవిలంబేన పునఃపునర్ంరియంత ఇత్యర్థః॥ 12-179-5 ధనాఢ్యాః శుభకారిణ ఇతి ఝ. పాఠః॥ 12-179-6 హస్తావవాప్యేతే ప్రవేశ్యేతే యస్మిన్నితి హస్తావాపో హస్తనిగడస్తేన నిగడితాః సంతో నాస్తికా రాష్ట్రాద్దూరీకృతా వ్యాలాదిమత్సు వనేషు గచ్ఛంతీత్యర్థః॥ 12-179-7 ఆతిథేయమతిథిహితం మృష్టాన్నదానాది। ఆత్మవతాం జితచిత్తానాం। హస్తదక్షిణం హస్తోపలక్షితేన తత్కర్తవ్యేన దానాదినా కర్మణా దక్షిణమనుకూలం॥ 12-179-8 పులాకా గర్తోష్మణా భక్తసిక్థవన్నష్ఠవీజభావాః। పుత్తికా మశకాః। కారణం సుఖాదిహేతుః॥ 12-179-9 విధానం ప్రాక్కర్మ ధావంతం యతమానమనుధావతి ఫలప్రదానేనానుసరతి। యేన యేన యథా కృతం తం తం ప్రతి తథా ప్రాక్కర్మం ఫలదమఫలదం చ భవతి॥ 12-179-10 కర్మ ప్రాచీనం ఛాయేవానువిధీయతే పురుషేణ స్వస్యాతుకూలం క్రియతే॥ 12-179-11 నిత్యమపరిహార్యం॥ 12-179-12 స్వకర్మణః ఫలం స్వర్గపశ్వాది తదేవ నిక్షేపరూపం విధానేన కర్మజన్యాదృష్టేన రక్షితం భూతగ్రామం ప్రతి కాలః సమనుకర్షతి॥ 12-179-18 సంక్లిన్నం మలేనేతి శేషః॥ 12-179-22 ఉపాలంభైరాక్షేపవాక్యైః। వ్యతిక్రమైరపరాధైః। అలముక్తైః పర్యాప్తం। పేశకౌశలయుక్తం యథాస్యాత్తథా॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.